Sun Gochar: సూర్య సంచారంతో ఈ ఆరు రాశుల వారికి పట్టిందల్లా అదృష్టమే
Published Sep 11, 2024 12:24 PM IST
Sun Transit: సూర్య భగవానుడు తన సొంతరాశి అయిన సింహరాశిలో ఉన్నాడు. 16వ తేదీన కన్యారాశికి మారుతాడు. దీనివల్ల వివిధ రాశుల వారికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది.
- Sun Transit: సూర్య భగవానుడు తన సొంతరాశి అయిన సింహరాశిలో ఉన్నాడు. 16వ తేదీన కన్యారాశికి మారుతాడు. దీనివల్ల వివిధ రాశుల వారికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది.