Ladies Depression : మగవారితో పోలిస్తే.. ఆడవారు ఎందుకు ఎక్కువ డిప్రెషన్‌కు గురవుతారు?
Published Feb 17, 2025 03:01 PM IST
Ladies Depression : ఆడవారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఏ చిన్న సమస్య వచ్చినా డిప్రెషన్‌కు గురవుతుంటారు. మగవారితో పోలిస్తే.. స్త్రీలే ఎక్కువ నిరాశకు గురవుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.
- Ladies Depression : ఆడవారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఏ చిన్న సమస్య వచ్చినా డిప్రెషన్‌కు గురవుతుంటారు. మగవారితో పోలిస్తే.. స్త్రీలే ఎక్కువ నిరాశకు గురవుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.