తెలుగు న్యూస్  /  ఫోటో  /  సూపర్​ ఫీచర్స్​తో వివో ఎక్స్​200 ప్రో- లాంచ్​ ఆఫర్స్​తో తక్కువ ధరకే కొనొచ్చు..

సూపర్​ ఫీచర్స్​తో వివో ఎక్స్​200 ప్రో- లాంచ్​ ఆఫర్స్​తో తక్కువ ధరకే కొనొచ్చు..

13 December 2024, 13:33 IST

వివో ఎక్స్200 ప్రో భారతదేశంలో లాంచ్ అయ్యింది. డిజైన్, పర్ఫార్మెన్స్​, కెమెరా పరంగా ఆకట్టుకునే అప్​గ్రేడ్​లను అందిస్తుంది. ఈ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్​ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు..

వివో ఎక్స్200 ప్రో భారతదేశంలో లాంచ్ అయ్యింది. డిజైన్, పర్ఫార్మెన్స్​, కెమెరా పరంగా ఆకట్టుకునే అప్​గ్రేడ్​లను అందిస్తుంది. ఈ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్​ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు..
వివో ఎక్స్ 200 సిరీస్ భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. ఈ లైనప్​లో స్టాండర్డ్ వివో ఎక్స్ 200, ఎక్స్ 200 ప్రో ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో ఫ్లాగ్​షిప్ మీడియాటెక్ చిప్సెట్ ఉంది. ప్రీమియం స్మార్ట్​ఫోన్​ వినియోగదారులకు సేవలు అందిస్తుంది. 
(1 / 6)
వివో ఎక్స్ 200 సిరీస్ భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. ఈ లైనప్​లో స్టాండర్డ్ వివో ఎక్స్ 200, ఎక్స్ 200 ప్రో ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో ఫ్లాగ్​షిప్ మీడియాటెక్ చిప్సెట్ ఉంది. ప్రీమియం స్మార్ట్​ఫోన్​ వినియోగదారులకు సేవలు అందిస్తుంది. (Aishwarya Panda)
వివో ఎక్స్ 200 ప్రో డిజైన్, డిస@ప్లే: వివో ఎక్స్200 సిరీస్ కర్వ్డ్ ఎడ్జ్​తో రిఫ్రెష్డ్ డిజైన్​ను ప్రవేశపెట్టింది. వివో ఎక్స్200 ప్రోలో 6.78 ఇంచ్​ 8టీ ఎల్టీపీవో క్వాడ్ కర్వ్డ్ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
(2 / 6)
వివో ఎక్స్ 200 ప్రో డిజైన్, డిస@ప్లే: వివో ఎక్స్200 సిరీస్ కర్వ్డ్ ఎడ్జ్​తో రిఫ్రెష్డ్ డిజైన్​ను ప్రవేశపెట్టింది. వివో ఎక్స్200 ప్రోలో 6.78 ఇంచ్​ 8టీ ఎల్టీపీవో క్వాడ్ కర్వ్డ్ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.(Vivo)
కెమెరా : వివో ఎక్స్ 200 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, 50ఎంపీ అల్ట్రావైడ్​, 200 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్​లు ఉన్నాయి.
(3 / 6)
కెమెరా : వివో ఎక్స్ 200 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, 50ఎంపీ అల్ట్రావైడ్​, 200 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్​లు ఉన్నాయి.(Aishwarya Panda)
పర్ఫార్మెన్స్​: మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్​తో నడిచే వివో ఎక్స్ 200 ప్రో అధునాతన పనితీరును కలిగి ఉంది. ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
(4 / 6)
పర్ఫార్మెన్స్​: మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్​తో నడిచే వివో ఎక్స్ 200 ప్రో అధునాతన పనితీరును కలిగి ఉంది. ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.(Aishwarya Panda)
వివో ఎక్స్200 ప్రో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.94,999గా ఉంది. అమెజాన్, ఇతర ప్లాట్​ఫామ్స్​ ద్వారా డిసెంబర్ 19, 2024 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.
(5 / 6)
వివో ఎక్స్200 ప్రో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.94,999గా ఉంది. అమెజాన్, ఇతర ప్లాట్​ఫామ్స్​ ద్వారా డిసెంబర్ 19, 2024 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.(Aishwarya Panda)
లాంచ్ ఆఫర్లు: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎంపిక చేసిన కార్డు వినియోగదారులు కొనుగోళ్లపై 10 శాతం క్యాష్​బ్యాక్​ పొందవచ్చు. ఎక్స్200 ప్రో టైటానియం గ్రే, కాస్మోస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
(6 / 6)
లాంచ్ ఆఫర్లు: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎంపిక చేసిన కార్డు వినియోగదారులు కొనుగోళ్లపై 10 శాతం క్యాష్​బ్యాక్​ పొందవచ్చు. ఎక్స్200 ప్రో టైటానియం గ్రే, కాస్మోస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.(Aishwarya Panda)

    ఆర్టికల్ షేర్ చేయండి