Visakha Steel Plant Protest : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన, ఉద్యోగ సంఘాల నేతలు అరెస్ట్
10 September 2024, 16:19 IST
Visakha Steel Plant Protest : విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
- Visakha Steel Plant Protest : విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.