Sea Plane Services: రేపు విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్…దేశంలో నాలుగు నగరాల్లో సర్వీసులు
06 November 2024, 9:05 IST
Sea Plane Services: దేశంలో తొలి సీప్లేన్ సర్వీసులకు విజయవాడ నగరం వేదిక కానుంది. కెనడాకు చెందిన డీ హావిలాండ్ ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 విమానం భారత్‌కు చేరుకుంది. విజయవాడ, మైసూరు, లక్షద్వీప్, షిల్లాంగ్‌లలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. విజయవాడ నుంచి చంద్రబాబు శ్రీశైలం వరకు విమానంలో ప్రయాణిస్తారు.
- Sea Plane Services: దేశంలో తొలి సీప్లేన్ సర్వీసులకు విజయవాడ నగరం వేదిక కానుంది. కెనడాకు చెందిన డీ హావిలాండ్ ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 విమానం భారత్‌కు చేరుకుంది. విజయవాడ, మైసూరు, లక్షద్వీప్, షిల్లాంగ్‌లలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. విజయవాడ నుంచి చంద్రబాబు శ్రీశైలం వరకు విమానంలో ప్రయాణిస్తారు.