తెలుగు న్యూస్  /  ఫోటో  /  Varun Aaron: గంట‌కు 153 కిమీ వేగంతో బౌలింగ్ - కట్ చేస్తే 18 మ్యాచ్‌ల‌తోనే క్రికెట్ కెరీర్ క్లోజ్‌!

Varun Aaron: గంట‌కు 153 కిమీ వేగంతో బౌలింగ్ - కట్ చేస్తే 18 మ్యాచ్‌ల‌తోనే క్రికెట్ కెరీర్ క్లోజ్‌!

11 January 2025, 13:08 IST

Varun Aaron: టీమిండియా పేస‌ర్ వ‌రుణ్ ఆరోణ్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. జార్ఖండ్‌కు చెందిన ఈ క్రికెట‌ర్ టీమిండియా త‌ర‌ఫున టెస్టులు, వ‌న్డేల్లో క‌లిపి కేవ‌లం 18 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడాడు.

టీమిండియా ప్లేయ‌ర్ వ‌రుణ్ ఆరోణ్ క్రికెట్‌కు  శుక్ర‌వారం గుడ్‌బై చెప్పాడు. ఇర‌వై ఏళ్ల పాటు క్రికెట్ ఆడ‌టం ఆనందంగా ఉంద‌ని అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్ త‌న ఫ‌స్ట్ ల‌వ్ అని పేర్కొన్నాడు. 
(1 / 5)

టీమిండియా త‌ర‌ఫున తొమ్మిది వ‌న్డేలు, తొమ్మిది టెస్టులు ఆడాడు వ‌రుణ్ ఆరోణ్‌. టెస్టుల్లో 18, వ‌న్డేల్లో 11 వికెట్లు తీసుకున్నాడు. 
(2 / 5)

గాయాలు వ‌రుణ్ ఆరోణ్ కెరీర్‌ను దెబ్బ‌తీశాయి. టీమిండియాలో ప్లేస్ సుస్థిరం చేసుకుంటున్న త‌రుణంలో కాలి గాయం కార‌ణంగా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూర‌మ‌య్యాడు. 
(3 / 5)

విజ‌య్ హ‌జారే ట్రోఫీలో గంట‌కు 153 కిమీ వేగంతో బౌలింగ్ చేసి సెలెక్ట‌ర్ల దృష్టిని ఆక‌ర్షించి టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు వ‌రుణ్ ఆరోణ్‌. 
(4 / 5)

2014లో వ‌రుణ్ ఆరోన్ వేసిన ఓ బౌన్స‌ర్‌కు ఇంగ్లండ్ క్రికెట‌ర్ బ్రాడ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బాల్ బ్రాడ్ ముక్కుకు బ‌లంగా త‌గ‌ల‌డంతో మ్యాచ్ నుంచి రిటైడ్‌హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి