Vande Bharat Sleeper : రైలు పట్టాలపై స్వర్గం.. వందేభారత్ స్లీపర్ కోచ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
24 October 2024, 18:06 IST
Vande Bharat Sleeper : వందేభారత్ స్లీపర్ క్లాస్ కోచ్‌ల ఫొటోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో ఈ కోచ్‌లను రూపొందిస్తున్నారు. అన్ని ట్రయల్స్ అయిపోయాక వచ్చే ఏడాది జనవరిలో ఈ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.
- Vande Bharat Sleeper : వందేభారత్ స్లీపర్ క్లాస్ కోచ్‌ల ఫొటోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో ఈ కోచ్‌లను రూపొందిస్తున్నారు. అన్ని ట్రయల్స్ అయిపోయాక వచ్చే ఏడాది జనవరిలో ఈ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.