తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vaibhav Suryavanshi: ఐపీఎల్ వేలంలో కోటి ప‌ది ల‌క్ష‌ల ధరకు అమ్ముడుపోయిన 13 ఏళ్ల‌ క్రికెట‌ర్ - అత‌డు ఎవ‌రంటే?

Vaibhav Suryavanshi: ఐపీఎల్ వేలంలో కోటి ప‌ది ల‌క్ష‌ల ధరకు అమ్ముడుపోయిన 13 ఏళ్ల‌ క్రికెట‌ర్ - అత‌డు ఎవ‌రంటే?

25 November 2024, 21:29 IST

Vaibhav Suryavanshiఐపీఎల్ 2025 మెగా వేలంలో 13 ఏళ్ల టీమిండియా క్రికెట‌ర్‌ వైభ‌వ్ సూర్య‌వ‌న్షీ రికార్డ్ క్రియేట్ చేశాడు. లీగ్ చ‌రిత్ర‌లోనే ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను ద‌క్కించుకున్న అతి పిన్న వ‌య‌స్కుడిగా నిలిచాడు.

ఐపీఎల్ మెగా వేలంలో వైభ‌వ్ సూర్య‌వ‌న్షీని కోటి ప‌ది ల‌క్ష‌ల‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ద‌క్కించుకున్న‌ది. 
(1 / 5)

30 ల‌క్ష‌ల బేస్ ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన వైభ‌వ్‌ను సొంతం చేసుకునేందుకు రాజ‌స్థాన్‌తో పాటు ఢిల్లీ కూడా బిడ్డింగ్ వేసింది. చివ‌ర‌కు రాజ‌స్థాన్ ఈ యంగ్ క్రికెట‌ర్‌ను కొన్న‌ది. 
(2 / 5)

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో బీహార్ టీమ్ త‌ర‌ఫున రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు వైభ‌వ్‌. ప్ర‌స్తుతం ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతోన్న వైభ‌వ్ ...రాజ‌స్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆరు బాల్స్‌లో ప‌ద‌మూడు ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్స‌ర్లు కొట్టాడు.
(3 / 5)

ఆస్ట్రేలియ‌న్ అండ‌ర్ 19 టీమ్‌తో జ‌రిగిన మ్యాచ్‌తో 58 బాల్స్‌లోనే వైభ‌వ్ సూర్య‌వ‌న్షీ సెంచ‌రీ చేశారు.
(4 / 5)

వైభ‌వ్ తండ్రి సంజీవ్ సూర్య‌వ‌న్షీ క్రికెట‌ర్ కావాల‌ని చాలా ప్ర‌య‌త్నాలుచేశాడు. కానీ ఆ ఆశ తీర‌లేదు. కొడుకు వైభ‌వ్ ద్వారా తాను క‌న్న‌ క‌ల‌ను నిజం చేసుకున్నాడు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి