తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tripti Dimri: రెడ్ శారీలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హాట్ ఫోజులు

Tripti Dimri: రెడ్ శారీలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హాట్ ఫోజులు

28 October 2024, 11:39 IST

యానిమ‌ల్ రిలీజ్‌కు ముందు త్రిప్తి డిమ్రి పెద్ద‌గా పాపుల‌ర్ కాదు. ఆమె పేరు ఎక్కువ మంది తెలియ‌దు. యానిమ‌ల్ త‌ర్వాత ఇప్పుడు ఆమె పేరు తెలియ‌ని సినిమా ల‌వ‌ర్స్ లేరంటే అతిశ‌యోక్తి కాదు.

యానిమ‌ల్ విడుద‌ల‌కు ముందు త్రిప్తి డిమ్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో కేవ‌లం ఆరు ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ మాత్ర‌మే ఉన్నారు. 
(1 / 5)

యానిమ‌ల్ రిలీజ్ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో భారీగా త్రిప్తి డిమ్రికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఏడాది గ్యాప్‌లోనే ఆమె ఫాలోవ‌ర్స్ సంఖ్య 5.8 మిలియ‌న్ల‌కు చేరుకుంది. 
(2 / 5)

యానిమ‌ల్ మూవీలో జోయా క్యారెక్ట‌ర్ కోసం త్రిప్తి డిమ్రి కేవ‌లం న‌ల‌భై ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ మాత్ర‌మే అందుకున్న‌ట్లు స‌మాచారం.
(3 / 5)

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో త‌న‌కున్న క్రేజ్, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక్కో మూవీకి ఐదు నుంచి ఆరు కోట్ల వ‌ర‌కు త్రిప్తి డిమ్రి రెమ్యున‌రేష‌న్ అందుకుంటోన్న‌ట్లు స‌మాచారం. 
(4 / 5)

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో భూల్‌భుల‌య్య 3, ధ‌డ‌క్ 2తో పాటు మ‌రో మూడు సినిమాలు అంగీక‌రించింది త్రిప్తి డిమ్రి. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి