ఈవారంలోనే నక్షత్రం మారనున్న శుక్రుడు.. ఈ రాశులకు కలిసి రానున్న టైమ్.. చాలా ప్రయోజనాలు!
15 January 2025, 12:25 IST
శుక్రుడు ఈవారంలోనే నక్షత్రం మారనున్నాడు. పూర్వ భాద్రపద నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. ఇది రాశులపై ప్రభావం చూపనుంది. మూడు రాశుల వారికి ఎక్కువ కలిసి రానుంది.
- శుక్రుడు ఈవారంలోనే నక్షత్రం మారనున్నాడు. పూర్వ భాద్రపద నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. ఇది రాశులపై ప్రభావం చూపనుంది. మూడు రాశుల వారికి ఎక్కువ కలిసి రానుంది.