కుజుడి నక్షత్ర సంచారంతో వీరి గుడ్ టైమ్ స్టార్ట్ అయింది.. ఏ పని చేసినా లాభమే!
12 January 2025, 21:50 IST
Mars Nakshatra Transit : కుజుడికి గ్రహాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అంగారకుడు ఒక రాశి లేదా నక్షత్రం నుండి మరొక రాశికి వెళ్లడానికి దాదాపు 45 రోజులు పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో కుజుడు రాశి, నక్షత్ర మార్పు చాలా ముఖ్యమైనది. కుజుడు పునర్వసు నక్షత్రంలోకి వెళ్లాడు. ఇది కొందరికి అదృష్టం తీసుకువస్తుంది.
- Mars Nakshatra Transit : కుజుడికి గ్రహాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అంగారకుడు ఒక రాశి లేదా నక్షత్రం నుండి మరొక రాశికి వెళ్లడానికి దాదాపు 45 రోజులు పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో కుజుడు రాశి, నక్షత్ర మార్పు చాలా ముఖ్యమైనది. కుజుడు పునర్వసు నక్షత్రంలోకి వెళ్లాడు. ఇది కొందరికి అదృష్టం తీసుకువస్తుంది.