Sun Transit : సూర్య భగవానుడి సంచారంతో ఈ రాశులవారికి ఆర్థిక లాభాలు, జీవితంలో సంతోషం
11 September 2024, 6:05 IST
Sun Transit : ప్రస్తుతం సూర్యభగవానుడు తన సొంత ఇంటి సింహ రాశిలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో సెప్టెంబర్ 16న కన్యారాశికి వెళ్తాడు. దీనితో చాలా రాశులకు ప్రయోజనం ఉంటుంది. ఆ రాశులు ఏంటో చూద్దాం..
- Sun Transit : ప్రస్తుతం సూర్యభగవానుడు తన సొంత ఇంటి సింహ రాశిలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో సెప్టెంబర్ 16న కన్యారాశికి వెళ్తాడు. దీనితో చాలా రాశులకు ప్రయోజనం ఉంటుంది. ఆ రాశులు ఏంటో చూద్దాం..