తెలుగు న్యూస్  /  ఫోటో  /  జనవరిలో 5 గ్రహాల సంచారం.. కొత్త సంవత్సరం మెుదటి నెలలోనే వీరికి అదృష్టం, ఆర్థిక ప్రయోజనాలు!

జనవరిలో 5 గ్రహాల సంచారం.. కొత్త సంవత్సరం మెుదటి నెలలోనే వీరికి అదృష్టం, ఆర్థిక ప్రయోజనాలు!

31 December 2024, 13:15 IST

Planets Transit In January : జనవరి కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే నెల. 2025 జనవరిలో 5 గ్రహాల సంచారం జరగనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక ప్రతి రాశిపై ప్రభావాన్ని చూపుతుంది. జనవరిలో ఐదు గ్రహాల సంచారంతో కొన్ని రాశులకు అదృష్ట కలిసి వస్తుంది.

  • Planets Transit In January : జనవరి కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే నెల. 2025 జనవరిలో 5 గ్రహాల సంచారం జరగనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక ప్రతి రాశిపై ప్రభావాన్ని చూపుతుంది. జనవరిలో ఐదు గ్రహాల సంచారంతో కొన్ని రాశులకు అదృష్ట కలిసి వస్తుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జనవరి 2025లో అనేక గ్రహాల కదలికలు జరుగుతాయి. మెుదటి వారంలో జనవరి 4న బుధుడు ధనుస్సు రాశిలోకి వచ్చి బుధాదిత్య రాజయోగాన్ని సృష్టిస్తాడు. జనవరి 14 సూర్యుడు మకరరాశిలోకి వెళతాడు. జనవరి 21న అంగారకుడు మిధునరాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 24న సూర్యుడితోపాటుగా బుధుడు కూడా మకర రాశిలో సంచరిస్తాడు. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. జనవరి 28న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఐదు గ్రహాల సంచారంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది.
(1 / 5)

సూర్యుడు, బుధుడు మకర రాశి గృహంలో ఉంటారు. ఇతర గ్రహాల స్థానం కూడా అనుకూలంగా ఉన్నందున మకరరాశివారు చాలా మంచి ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. కెరీర్ పరంగా కూడా గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది.
(2 / 5)

కొత్త సంవత్సరంలో అద్భుతంగా ప్రయోజనం చేకూర్చే మరో రాశి మేషం. ఈ సంచారం మేష రాశి వారికి చాలా లాభదాయకం. ఈ గ్రహాల సంచారం ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. వృత్తి జీవితంలో విజయం సాధిస్తారు. జనవరి మీకు చాలా అనుకూలమైన నెల.
(3 / 5)

గ్రహాల సంచారం తులారాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఈ గ్రహాల సంచారం మీకు కొత్త సంవత్సరానికి మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. ఈ సమయంలో జీవితంలో చాలా సానుకూల మార్పులను చూస్తారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
(4 / 5)

జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు కన్యారాశిలో సంచరిస్తూ భద్రరాజ యోగాన్ని సృష్టిస్తున్నాడు. అలాగే శుక్రుడు తులారాశిలో సంచరించడం ద్వారా మాలవ్య రాజ యోగాన్ని సృష్టించాడు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి