మరో రెండు రోజుల్లో ఈ మూడు రాశులకు మారనున్న అదృష్టం.. చాలా ప్రయోజనాలు!
07 January 2025, 12:44 IST
మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. గురు, చంద్రుల కలయికతో ఇది సంభవించనుంది. దీంతో మూడు రాశుల వారికి ఇది ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.
- మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. గురు, చంద్రుల కలయికతో ఇది సంభవించనుంది. దీంతో మూడు రాశుల వారికి ఇది ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.