తెలుగు న్యూస్  /  ఫోటో  /  రెండు గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం.. ఆదాయం, ఆనందం పెరుగుతుంది!

రెండు గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం.. ఆదాయం, ఆనందం పెరుగుతుంది!

14 January 2025, 22:50 IST

ప్రతియుతి యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం మెండుగా ఉండనుంది. సూర్యుడు, కుజుడి వల్ల ఈ యోగం ఏర్పడనుంది. ఆ వివరాలు ఇవే..

  • ప్రతియుతి యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం మెండుగా ఉండనుంది. సూర్యుడు, కుజుడి వల్ల ఈ యోగం ఏర్పడనుంది. ఆ వివరాలు ఇవే..
జ్యోతిషం ప్రకారం, గ్రహాల సంచారాలతో కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. ఇవి రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కుజుడు, సూర్యుడి సంచారం వల్ల ఓ యోగం ఏర్పడనుంది. 
(1 / 5)

జనవరి 16వ తేదీన సూర్యుడు, కుజుడు పరస్పరం 180 డిగ్రీల కోణంలో ఉంటారు. దీనివల్ల ప్రతియుతి యోగం ఏర్పడనుంది. సుమారు వారం పాటు ఈ ప్రభావం ఉంటుంది. ఇది మూడు రాశుల వారికి ఎక్కువ లాభించనుంది. ఏవంటే..
(2 / 5)

తుల: ప్రతియుత యోగం కాలంలో తులారాశి వారికి అదృష్టం మెండుగా ఉండనుంది. వ్యాపారులకు ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. డబ్బు సంపాదన మెరుగవ్వొచ్చు. విజయాలు ఎక్కువగా సిద్ధిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా సానుకూలంగా సాగుతుంది. 
(3 / 5)

ధనూ రాశి: ఈ యోగ కాలంలో ధనూ (ధనస్సు) రాశి వారికి కూడా లాభాలు కలుగుతాయి. ఈ కాలంలో వీరికి రాబడి ఎక్కువగా ఉంటుంది. పురోగతి కూడా వేగంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం బాగా మద్దతిస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులకు ఎక్కువగా కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం మెండుగా ఉంటుంది. 
(4 / 5)

కన్య: ప్రతియుతి యోగం వల్ల కన్యా రాశి వారికి శుభాలు కలుగుతాయి. చేసే పనుల్లో ఎక్కువ విజయాలే ఉంటాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కొత్త అవకాశాలు దక్కొచ్చు. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి