AP TG Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత మొదలు, మరో మూడు రోజులు ఇంతే…
Published Feb 05, 2025 07:28 AM IST
AP TG Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా భానుడు చుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు డిసెంబర్‌లో కొద్ది రోజులు మాత్రమే అత్యల్పంగా నమోదయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి.
- AP TG Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా భానుడు చుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు డిసెంబర్‌లో కొద్ది రోజులు మాత్రమే అత్యల్పంగా నమోదయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి.








