Telangana Tourism : హైదరాబాద్ టు శ్రీశైలం..! సోమశిల నుంచి క్రూయిజ్ బోట్ జర్నీ, కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!
13 November 2024, 13:12 IST
Hyderabad Somasila Srisailm Tour : తెలంగాణ టూరిజం తక్కువ ధరలోనే ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది. సోమశిల నుంచి బోట్ లో జర్నీ చేయవచ్చు. ఈ ప్యాకేజీ డిసెంబర్ నెలలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….
- Hyderabad Somasila Srisailm Tour : తెలంగాణ టూరిజం తక్కువ ధరలోనే ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది. సోమశిల నుంచి బోట్ లో జర్నీ చేయవచ్చు. ఈ ప్యాకేజీ డిసెంబర్ నెలలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….