Telangana Tourism : సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య క్రూయిజ్ జర్నీ - 2 స్పెషల్ టూర్ ప్యాకేజీలు వచ్చేశాయ్..!
23 October 2024, 12:36 IST
Telangana Cruise Tour Packages : తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ క్రూజ్ ఆఫర్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. వన్ వేతో పాటు రౌండ్ ట్రిప్ ధరలను పేర్కొంది.
- Telangana Cruise Tour Packages : తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ క్రూజ్ ఆఫర్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. వన్ వేతో పాటు రౌండ్ ట్రిప్ ధరలను పేర్కొంది.