Telangana Congress : వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వం.. నేతలకు షాకిచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్
21 September 2024, 17:48 IST
Telangana Congress : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరిగా పనిచేయని నేతలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
- Telangana Congress : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరిగా పనిచేయని నేతలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.