Weather Report : తెలంగాణకు బిగ్ అలర్ట్ - ఈ నెల 9, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు! ఐఎండీ తాజా హెచ్చరికలివే
06 September 2024, 16:11 IST
ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
- ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.