AP TG Liquor Sales : మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ!
01 November 2024, 9:53 IST
AP TG Liquor Sales : మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌లో ఉంది. తెలంగాణలో ప్రతిరోజూ లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయని ఓ సంస్థ సర్వే వెల్లడైంది. దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
- AP TG Liquor Sales : మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌లో ఉంది. తెలంగాణలో ప్రతిరోజూ లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయని ఓ సంస్థ సర్వే వెల్లడైంది. దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.