తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tejaswini Bikini: రెడ్ బికినీలో రెచ్చిపోయిన తేజస్విని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బోల్డ్ ఫొటోలు

Tejaswini Bikini: రెడ్ బికినీలో రెచ్చిపోయిన తేజస్విని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బోల్డ్ ఫొటోలు

25 October 2024, 19:46 IST

Tejaswini Bikini: తేజస్విని రెడ్ బికినీలో రచ్చ చేసింది. ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే ఆమె డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ లో నటించింది.

  • Tejaswini Bikini: తేజస్విని రెడ్ బికినీలో రచ్చ చేసింది. ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే ఆమె డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ లో నటించింది.
Tejaswini Bikini:  తేజస్విని మదివాడా ఎలా రెచ్చిపోయిందో చూశారు కదా. రెడ్ బికినీలో ఆమె ఇచ్చిన పోజులు అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.
(1 / 5)
Tejaswini Bikini:  తేజస్విని మదివాడా ఎలా రెచ్చిపోయిందో చూశారు కదా. రెడ్ బికినీలో ఆమె ఇచ్చిన పోజులు అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.
Tejaswini Bikini: వెకేషన్ లో ఆమె ఇలా బికినీలో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(2 / 5)
Tejaswini Bikini: వెకేషన్ లో ఆమె ఇలా బికినీలో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Tejaswini Bikini:  ఈ ఫొటోలను As it is అనే క్యాప్షన్ తో తన ఇన్‌స్టాలో తేజస్విని పోస్ట్ చేసింది.
(3 / 5)
Tejaswini Bikini:  ఈ ఫొటోలను As it is అనే క్యాప్షన్ తో తన ఇన్‌స్టాలో తేజస్విని పోస్ట్ చేసింది.
Tejaswini Bikini: ఈ బోల్డ్ ఫొటోలు చూసి చాలా హాట్ గా ఉన్నావంటూ అభిమానులు ఫైర్ ఎమోజీలను కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నారు.
(4 / 5)
Tejaswini Bikini: ఈ బోల్డ్ ఫొటోలు చూసి చాలా హాట్ గా ఉన్నావంటూ అభిమానులు ఫైర్ ఎమోజీలను కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నారు.
Tejaswini Bikini: తేజస్విని త్వరలోనే ఆహా వీడియోలోకి రాబోతున్న అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ సీజన్ 2తో కనిపించనుంది.
(5 / 5)
Tejaswini Bikini: తేజస్విని త్వరలోనే ఆహా వీడియోలోకి రాబోతున్న అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ సీజన్ 2తో కనిపించనుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి