Srisailam Fishermen : అద్భుతం ! శ్రీశైలం డ్యామ్ వద్ద మత్స్యకారుల చేపల వేట
13 August 2024, 17:08 IST
Srisailam Fishermen : ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేశారు. దీంతో స్థానిక మత్స్యకారులు దిగువ ప్రవాహంలో చేపల వేటకు సిద్ధమయ్యారు. చిన్న చిన్న తెప్పల్లో చేపల వేటకు వెళ్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.
- Srisailam Fishermen : ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేశారు. దీంతో స్థానిక మత్స్యకారులు దిగువ ప్రవాహంలో చేపల వేటకు సిద్ధమయ్యారు. చిన్న చిన్న తెప్పల్లో చేపల వేటకు వెళ్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.