AP Tourism : అద్భుతమైన అనుభవాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రదేశాలకు వెళ్లండి!
02 January 2025, 20:04 IST
AP Tourism : ప్రకాశం జిల్లా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక అందమైన జిల్లా. ఇక్కడ చారిత్రక స్మారకాలు, సహజ సిద్ధమైన అందాలు, మతపరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇవి అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా.. ప్రకాశం జిల్లాలో ఈ ప్రదేశాలను మాత్రం అస్సలు నిస్సవ్వొద్దు.
- AP Tourism : ప్రకాశం జిల్లా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక అందమైన జిల్లా. ఇక్కడ చారిత్రక స్మారకాలు, సహజ సిద్ధమైన అందాలు, మతపరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇవి అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా.. ప్రకాశం జిల్లాలో ఈ ప్రదేశాలను మాత్రం అస్సలు నిస్సవ్వొద్దు.