South Central Railway : ప్రయాణికులకు బిగ్ అలర్ట్... ఈ తేదీ వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ల రద్దు!
26 July 2024, 17:50 IST
South Central Railway Updates : ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో 3వ లైను పనుల కారణంగా పలు రైళ్ల సేవల్లో అంతరాయం కలగనుంది. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
- South Central Railway Updates : ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో 3వ లైను పనుల కారణంగా పలు రైళ్ల సేవల్లో అంతరాయం కలగనుంది. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.