Dasara 2024 : వరంగల్ రంగలీల మైదానంలో రావణ వధ.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Published Oct 13, 2024 11:30 AM IST
Dasara 2024 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే విజయదశమి వేడుకలు.. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్యంగా వరంగల్ నగరంలో నిర్వహించిన రావణ వధ ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన ఓరుగల్లు వాసుల మధ్య వధ జరిగింది. వందేళ్లకు పైగా ఇక్కడ రావణ వధ జరుగుతోంది.
- Dasara 2024 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే విజయదశమి వేడుకలు.. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్యంగా వరంగల్ నగరంలో నిర్వహించిన రావణ వధ ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన ఓరుగల్లు వాసుల మధ్య వధ జరిగింది. వందేళ్లకు పైగా ఇక్కడ రావణ వధ జరుగుతోంది.




