తెలుగు న్యూస్  /  ఫోటో  /  Siddharth Aditi: ఆలియా, రణ్‌బీర్ నుంచి అదితి, సిద్ధార్థ్ వరకు ఈ సెలబ్రిటీల పెళ్లికి సూర్యుడే స్పెషల్ గెస్ట్.. ఫొటోలు

Siddharth Aditi: ఆలియా, రణ్‌బీర్ నుంచి అదితి, సిద్ధార్థ్ వరకు ఈ సెలబ్రిటీల పెళ్లికి సూర్యుడే స్పెషల్ గెస్ట్.. ఫొటోలు

Published Sep 17, 2024 04:10 PM IST

Siddharth Aditi: ఈ మధ్య సెలబ్రిటీల పెళ్లికి సూర్యుడే స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడు. సన్ సెట్ బ్యాక్‌డ్రాప్ లో వెడ్డింగ్ ఫొటోషూట్స్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆలియా, రణ్‌బీర్ నుంచి సిద్ధార్థ్, అదితి వరకు అందరి పెళ్లి ఫొటోల్లోనూ సన్ సెట్ చూడొచ్చు.

  • Siddharth Aditi: ఈ మధ్య సెలబ్రిటీల పెళ్లికి సూర్యుడే స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడు. సన్ సెట్ బ్యాక్‌డ్రాప్ లో వెడ్డింగ్ ఫొటోషూట్స్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆలియా, రణ్‌బీర్ నుంచి సిద్ధార్థ్, అదితి వరకు అందరి పెళ్లి ఫొటోల్లోనూ సన్ సెట్ చూడొచ్చు.
Siddharth Aditi: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ ఈ మధ్యే పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. అయితే అంతకుముందు సెలబ్రిటీల పెళ్లి ఫొటోలతో పోలిస్తే.. వీళ్ల పెళ్లి ఫొటోషూట్ లోనూ కామన్ గా కనిపించే విషయం సూర్యుడే.
(1 / 8)

Siddharth Aditi: ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 2022లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ల వెడ్డింగ్ ఫొటోషూట్ లో వాళ్ల వెనుక సూర్య కిరణాలను స్పష్టంగా చూడొచ్చు.
(2 / 8)

Siddharth Aditi: ఇప్పుడు అదితి, సిద్ధార్థ్ కూడా తమ పెళ్లికి ముందు వెడ్డింగ్ ఫొటోషూట్ చేయగా.. అందులో బ్యాక్‌డ్రాప్ లో సూర్యుడే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.
(3 / 8)

Siddharth Aditi: చూశారు కదా.. ఇది కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వెడ్డింగ్ షూట్. డిసెంబర్ 9, 2021లో పెళ్లి చేసుకున్న వీళ్లు.. పెళ్లికి ముందు సూర్యుడి సాక్షిగా ఒక్కటవుతున్నట్లుగా ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.
(4 / 8)

Siddharth Aditi: నటి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి ఫొటోషూట్ ఇది.
(5 / 8)

Siddharth Aditi: బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ పెళ్లి ఫొటోషూట్ కూడా ఇలా సూర్యుడి బ్యాక్ డ్రాప్ లోనే జరిగింది.
(6 / 8)

Siddharth Aditi: ఆరేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ కూడా ఆ సూర్యుడి సాక్షిగానే ఏడు అడుగులు వేశారు.
(7 / 8)

Siddharth Aditi: రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ గోవాలోని ఐటీసీ గ్రాండ్ గోవాలో చేసిన వెడ్డింగ్ ఫొటో షూట్ ఇది.
(8 / 8)
Siddharth Aditi: రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ గోవాలోని ఐటీసీ గ్రాండ్ గోవాలో చేసిన వెడ్డింగ్ ఫొటో షూట్ ఇది.(Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి