తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tollywood: నిత్యామీన‌న్‌, శ్రియ తెలుగు ఆంథాల‌జీ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ - ఎందులో చూడాలంటే?

Tollywood: నిత్యామీన‌న్‌, శ్రియ తెలుగు ఆంథాల‌జీ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ - ఎందులో చూడాలంటే?

12 November 2024, 14:36 IST

తెలుగు మూవీ గ‌మ‌నం యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. సుజ‌నారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ టాలీవుడ్ ఆంథాల‌జీ మూవీకి ఇళ‌యరాజా మ్యూజిక్ అందించాడు.

మూడు క‌థ‌ల స‌మాహారంగా తెర‌కెక్కిన గ‌మ‌నం మూవీలో శ్రియా హీరోయిన్‌గా న‌టించింది. చెవిటిత‌నంతో బాధ‌ప‌డే యువ‌తిగా త‌న న‌ట‌న‌తో మెప్పించింది. 
(1 / 4)

గ‌మ‌నం మూవీలో నిత్యామీన‌న్ గోస్ట్ రోల్ చేసింది. 
(2 / 4)
గ‌మ‌నం మూవీలో నిత్యామీన‌న్ గోస్ట్ రోల్ చేసింది. 
గ‌మ‌నం మూవీలో అలీ, జారా అనే యువ ప్రేమ‌జంట పాత్ర‌ల్లో శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్క‌ర్ న‌టించారు. 
(3 / 4)

2021లో థియేట‌ర్ల‌లో రిలీజైన గ‌మ‌నం మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది. క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది. 
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి