HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vande Bharat Stoppage : ఏపీ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - ఈ స్టేషన్ లో 'వందేభారత్ ట్రైన్' హాల్ట్ పొడిగింపు

Vande Bharat Stoppage : ఏపీ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - ఈ స్టేషన్ లో 'వందేభారత్ ట్రైన్' హాల్ట్ పొడిగింపు

01 August 2024, 20:01 IST

Vande Bharat Express Stoppage : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ (నెంబర్ 20833, 20834) సామర్లకోట రైల్వే స్టేషన్‌ హాల్ట్‌ను పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

  • Vande Bharat Express Stoppage : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ (నెంబర్ 20833, 20834) సామర్లకోట రైల్వే స్టేషన్‌ హాల్ట్‌ను పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికులకు అధికారులు కీలక అలర్ట్ ఇచ్చారు. 
(1 / 6)

గత కొద్దిరోజులుగా సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య వందే భారత్ ట్రైన్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా….. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ (నెంబర్ 20833, 20834) ఏపీలోని సామర్లకోట రైల్వే స్టేషన్‌లో హాల్ట్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ఈ ట్రైన్ ఇక్కడ అగుతుంది.
(2 / 6)

గతంలోనే ఈ స్టేషన్‌లో హాల్ట్ ఏర్పాటు చేయగా… తాజాగా ఈ గడువును మరో 6 నెలలపాటు పొడిగించారు. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 3, 2024వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
(3 / 6)

ఇక్కడ హాల్ట్ కోసం ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి.  ఈ నేపథ్యంలోనే ప్రయోగాత్మకంగా హాల్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే మరోసారి గడువును పొడిగించారు.
(4 / 6)

మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చేసిన ప్రకటనపై స్తానికలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
(5 / 6)

ఎక్కువ డిమాండ్ ఉన్న ఈ మార్గంలో వందే భారత్ రైలుకు సామర్లకోటలో హాల్టింగ్ పాయింట్ ఇవ్వడంపై అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి