Sankranthi Muggulu: సంక్రాంతి స్పెషల్ రంగోలీ డిజైన్స్ కోసం వెతుకుతున్నారా..? ఇవైతే సింపుల్‌గా సూపర్‌గా ఉంటాయి
10 January 2025, 9:00 IST
Sankranthi Muggulu: సంక్రాంతి పండుగంటేనే ముగ్గులు వాటి మధ్యలో గొబ్బెమ్మల. ఈ పండుగకు మీరు కూడా మీ ఇంటి ముందు ప్రత్యేకమైన, అందమైన డిజైన్ వేసి మధ్యలో పూలు, గొబ్బెమ్మలతో అలంకరించాలనుకుంటే ఇక్కడ కొన్ని వెరైటీ ముగ్గులు ఉన్నాయి. ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి. ఇంటి వేసినా కూడా అందంగా ఉంటుంది.
- Sankranthi Muggulu: సంక్రాంతి పండుగంటేనే ముగ్గులు వాటి మధ్యలో గొబ్బెమ్మల. ఈ పండుగకు మీరు కూడా మీ ఇంటి ముందు ప్రత్యేకమైన, అందమైన డిజైన్ వేసి మధ్యలో పూలు, గొబ్బెమ్మలతో అలంకరించాలనుకుంటే ఇక్కడ కొన్ని వెరైటీ ముగ్గులు ఉన్నాయి. ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి. ఇంటి వేసినా కూడా అందంగా ఉంటుంది.