Samsung Galaxy S24 Ultra: మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా
Published Dec 10, 2024 08:41 PM IST
Samsung Galaxy S24 Ultra: శాంసంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ పై 25% డిస్కౌంట్ లభిస్తోంది. క్యాష్ బ్యాక్, బ్యాంక్ ఆఫర్స్ అదనం.