AP TG Weather Updates : ఏపీకి రెయిన్ అలర్ట్ - ఈ ప్రాంతానికి వర్ష సూచన, ఐఎండీ తాజా అప్డేట్స్
Published Jan 29, 2025 04:15 PM IST
AP Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్ కు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రాయలసీమ ప్రాంతంలో ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉండనుంది.
- AP Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్ కు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రాయలసీమ ప్రాంతంలో ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉండనుంది.