OTT Movies On Women: మహిళలు చూడాల్సిన ఓటీటీ సినిమాలు- యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి, తాప్సీవి 2- ఒకదాంట్లోనే స్ట్రీమింగ్!
Published Sep 11, 2024 03:55 PM IST
OTT Movies On Women In Netflix: ఓటీటీల్లో పుష్కలమైన డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అలాగే, ఓటీటీలో చాలా వరకు లేడి ఒరియెంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అలా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మహిళా ఆధారిత సినిమాలు ఏంటో చూద్దాం.