AP Govt Jobs : ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ.35 వేలు.. పూర్తి వివరాలు ఇవే
Published Dec 28, 2024 02:25 PM IST
AP Govt Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- AP Govt Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.