Latest Smartphones: ఈ వారం లాంచ్ అయిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
03 August 2024, 21:00 IST
Latest Smartphones: ఈ వారం ప్రీమియం, మిడ్, బడ్జెట్ సహా వివిధ సెగ్మెంట్లలో సరికొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వాటిలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, మోటరోలా ఎడ్జ్ 50, రియల్ మి 13 ప్రొ వంటి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీ రిక్వైర్ మెంట్స్ కు సూట్ అయ్యే ఫోన్ ఏంటో ఇక్కడ చూడండి.