తెలుగు న్యూస్  /  ఫోటో  /  Glowing Skin: ఏ క్రీములు వాడకపోయినా మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. ఇలా చేయండి!

Glowing Skin: ఏ క్రీములు వాడకపోయినా మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. ఇలా చేయండి!

Published Dec 28, 2024 09:51 AM IST

Glowing Skin: సీజన్ ఏదైనా చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారా.. రండి ఎటువంటి ప్రొడక్టులను వినియోగించకుండానే సహజంగా కాంతివంతమైన చర్మంతో మెరిసిపోతున్న వారి అలవాట్లను పరిశీలిద్దాం.

Glowing Skin: సీజన్ ఏదైనా చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారా.. రండి ఎటువంటి ప్రొడక్టులను వినియోగించకుండానే సహజంగా కాంతివంతమైన చర్మంతో మెరిసిపోతున్న వారి అలవాట్లను పరిశీలిద్దాం.
స్కిన్‌కేర్ ప్రోడక్ట్స్ ఉపయోగించకుండా, సహజమైన గ్లోయింగ్ చర్మం ఎలా పొందాలో అని ఆలోచిస్తున్నారా? గ్లోయింగ్ చర్మం ఉన్న వ్యక్తుల ఆరు కీలక అలవాట్లు ఇవి! వీటిని ఫాలో అయి మీరు కూడా మెరిసే కాంతివంతమైన చర్మం పొందగలరా.. ట్రై చేయండి మరి.
(1 / 8)
స్కిన్‌కేర్ ప్రోడక్ట్స్ ఉపయోగించకుండా, సహజమైన గ్లోయింగ్ చర్మం ఎలా పొందాలో అని ఆలోచిస్తున్నారా? గ్లోయింగ్ చర్మం ఉన్న వ్యక్తుల ఆరు కీలక అలవాట్లు ఇవి! వీటిని ఫాలో అయి మీరు కూడా మెరిసే కాంతివంతమైన చర్మం పొందగలరా.. ట్రై చేయండి మరి.(pexels)
వర్కౌట్స్, ఎక్సర్‌సైజ్‌లు: ప్రతి ఒక్కరూ రోజూవారీ వర్కౌట్లు అయిన నడక లేదా తమకు ఇష్టమైన ఇతర ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొంటారు. ఇది చర్మానికి ఆరోగ్యాన్ని తీసుకురావడానికి ఎంతో సహాయపడుతుంది.
(2 / 8)
వర్కౌట్స్, ఎక్సర్‌సైజ్‌లు: ప్రతి ఒక్కరూ రోజూవారీ వర్కౌట్లు అయిన నడక లేదా తమకు ఇష్టమైన ఇతర ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొంటారు. ఇది చర్మానికి ఆరోగ్యాన్ని తీసుకురావడానికి ఎంతో సహాయపడుతుంది.(pexels)
ఆరోగ్యకరమైన ఆహారం: సహజమైన మెరుపు కోసం ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. ఇందులో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి విభిన్నమైన పూర్తి ఆహారాలు ఉండాలి.
(3 / 8)
ఆరోగ్యకరమైన ఆహారం: సహజమైన మెరుపు కోసం ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. ఇందులో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి విభిన్నమైన పూర్తి ఆహారాలు ఉండాలి.(pexels)
కంటినిండా నిద్ర: ఈ వ్యక్తులు నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వారి నిద్రను ఏ విషయం కోసమూ, ఏ సందర్భంలోనూ త్యాగం చేయడానికి ఇష్టపడరు. ఇది చర్మానికి సహజమైన కాంతిని తీసుకురావడంలో సహాయపడుతుంది.
(4 / 8)
కంటినిండా నిద్ర: ఈ వ్యక్తులు నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వారి నిద్రను ఏ విషయం కోసమూ, ఏ సందర్భంలోనూ త్యాగం చేయడానికి ఇష్టపడరు. ఇది చర్మానికి సహజమైన కాంతిని తీసుకురావడంలో సహాయపడుతుంది.(pexels)
సన్‌స్క్రీన్ నిర్లక్ష్య పెట్టరు: ఏ వాతావరణంలోనైనా సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడతారు. కేవలం వేసవి కాలం మాత్రమే కాదు చలికాలంలోనూ సన్ స్క్రీన్ లోషన్ వినియోగిస్తుంటారు. సూర్యరశ్మి చర్మాన్ని నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీరు కూడా ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను తప్పకుండా అప్లై చేయండి.
(5 / 8)
సన్‌స్క్రీన్ నిర్లక్ష్య పెట్టరు: ఏ వాతావరణంలోనైనా సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడతారు. కేవలం వేసవి కాలం మాత్రమే కాదు చలికాలంలోనూ సన్ స్క్రీన్ లోషన్ వినియోగిస్తుంటారు. సూర్యరశ్మి చర్మాన్ని నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీరు కూడా ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను తప్పకుండా అప్లై చేయండి.(Pexels)
హైడ్రేషన్: చర్మాన్ని నిర్జీవంగా ఉంచుకోకుండా ఎక్కువగా నీరు తాగుతూ.. హైడ్రేట్‌గా ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మంలో మెరుపుతో పాటు శరీరం అలసిపోయిన భావన కూడా ఎక్కువగా ఉండదు.
(6 / 8)
హైడ్రేషన్: చర్మాన్ని నిర్జీవంగా ఉంచుకోకుండా ఎక్కువగా నీరు తాగుతూ.. హైడ్రేట్‌గా ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మంలో మెరుపుతో పాటు శరీరం అలసిపోయిన భావన కూడా ఎక్కువగా ఉండదు.(Pexels)
స్ట్రెస్‌కు దూరం: ధ్యానం, యోగా వంటి ప్రక్రియలను పాటించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఒత్తిడిని దరికి చేరనీయరు. ఫలితంగా చర్మాన్ని ఆరోగ్యంగా, ఛమక్కుమని మెరిసేదిగా మార్చుకోవచ్చు.
(7 / 8)
స్ట్రెస్‌కు దూరం: ధ్యానం, యోగా వంటి ప్రక్రియలను పాటించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఒత్తిడిని దరికి చేరనీయరు. ఫలితంగా చర్మాన్ని ఆరోగ్యంగా, ఛమక్కుమని మెరిసేదిగా మార్చుకోవచ్చు.(Pexels)
ఎక్స్‌ఫోలియేషన్ చేయడం: చర్మంపై మృత కణాలను తొలగించి, ఎక్స్‌ఫోలియేషన్ చేయడం ద్వారా ముఖానికి మెరిసే లుక్ వస్తుంది. ఇది చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చుతుంది.
(8 / 8)
ఎక్స్‌ఫోలియేషన్ చేయడం: చర్మంపై మృత కణాలను తొలగించి, ఎక్స్‌ఫోలియేషన్ చేయడం ద్వారా ముఖానికి మెరిసే లుక్ వస్తుంది. ఇది చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చుతుంది.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి