Telangana Tourism : సాగర్ టు శ్రీశైలం - అలలపై లాంచీ ప్రయాణం, రూ. 2 వేలకే టూర్ ప్యాకేజీ, జర్నీ డేట్ వివరాలివే
25 October 2024, 8:11 IST
Nagarjuna sagar to Srisailam Tour : కృష్ణా నదిలో జల విహారానికి తెలంగాణ టూరిజం శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ జర్నీ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.
- Nagarjuna sagar to Srisailam Tour : కృష్ణా నదిలో జల విహారానికి తెలంగాణ టూరిజం శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ జర్నీ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.