Telangana Tourism : సాగర్ గేట్లు ఎత్తారు.. చూసొద్దామా..! రూ. 800కే టూర్ ప్యాకేజీ, ఒకే రోజులో ఇవన్నీ చూడొచ్చు..!
21 October 2024, 6:30 IST
కృష్ణమ్మకు మరోసారి వరద ఉద్ధృతి మొదలైంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. సాగర్ ప్రాజెక్ట్ ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే అతి తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం రూ. 800కే టికెట్ బుక్ చేసుకోవచ్చు.
- కృష్ణమ్మకు మరోసారి వరద ఉద్ధృతి మొదలైంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. సాగర్ ప్రాజెక్ట్ ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే అతి తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం రూ. 800కే టికెట్ బుక్ చేసుకోవచ్చు.