Kedarnath: కేదార్ నాథ్ ధామ్ యాత్రకు పోటెత్తిన భక్త జనం; భారీగా ట్రాఫిక్ జామ్
17 May 2024, 19:44 IST
Kedarnath Dham yatra: ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో భక్త జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్క రోజులోనే 1 లక్ష మందికి పైగా భక్తులు తరలిరావడంతో ఆ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా బ్యూంగగఢ్, ఫటా, జము వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.