తెలుగు న్యూస్  /  ఫోటో  /  అలర్ట్​! డిసెంబర్​ 1 నుంచి ఈ రూల్స్​లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి!

అలర్ట్​! డిసెంబర్​ 1 నుంచి ఈ రూల్స్​లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి!

30 November 2024, 13:10 IST

ఈరోజుతో నవంబర్​ నెలకు ముగింపు పడనుంది. ఇక ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్​లో మొదటి రోజే పలు కీలక ఆర్థికపరమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

  • ఈరోజుతో నవంబర్​ నెలకు ముగింపు పడనుంది. ఇక ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్​లో మొదటి రోజే పలు కీలక ఆర్థికపరమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎస్​బీఐకి చెందిన అనేక క్రెడిట్​ కార్డ్స్​లో ఇక నుంచి గేమింగ్​కి సంబంధించిన లావాదేవీలపై రివార్డ్​ పాయింట్స్​ ఉండవు. యాక్సిస్​ బ్యాంక్​ వంటి సంస్థలు.. రివార్డ్​ పాయింట్స్​ రిడెంప్షన్​పై ఛార్జీలు వసూలు చేస్తాయి.
(1 / 4)

స్పామ్​- ఫిషింగ్​ వంటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ట్రాయ్​ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా) సిద్ధమైంది. కమర్షియల్​ మెసేజ్​లకు ఇక ట్రేసెబులిటీ మాండేట్​ని అమలు చేయనుంది. దీని వల్ల ఓటీపీలతో పాటు ఇతర సున్నితమైన సమాచారాలు మరింత సెక్యూర్​గా ఉండనున్నాయి.
(2 / 4)

ప్రముఖ పర్యాటక స్థలం మాల్దీవ్స్​.. డిపార్చర్​ ఫీజ్​ను పెంచనుంది. ​ఇది ఒక్కో టికెట్​పై ఒక్కో విధంగా ఉంటుంది.
(3 / 4)
ప్రముఖ పర్యాటక స్థలం మాల్దీవ్స్​.. డిపార్చర్​ ఫీజ్​ను పెంచనుంది. ​ఇది ఒక్కో టికెట్​పై ఒక్కో విధంగా ఉంటుంది.
చమురు మార్కెటింగ్​ సంస్థలు వంట గ్యాస్​ సిలిండర్​ రేట్లను ప్రతి నెల సవరిస్తుంటాయి. రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. ఈసారి ఏం జరుగుతుందో తెలియాలంటే డిసెంబర్​ 1 వరకు వేచి చూడాలి.
(4 / 4)
చమురు మార్కెటింగ్​ సంస్థలు వంట గ్యాస్​ సిలిండర్​ రేట్లను ప్రతి నెల సవరిస్తుంటాయి. రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. ఈసారి ఏం జరుగుతుందో తెలియాలంటే డిసెంబర్​ 1 వరకు వేచి చూడాలి.(PTI Photo)

    ఆర్టికల్ షేర్ చేయండి