Mahakumbh Mela : కుంభమేళాలో నాగ సాధువుల 17 రకాల అలంకారాలు.. జుట్టును ఐదుసార్లు ఎందుకు చుట్టుకుంటారు?
15 January 2025, 6:56 IST
Mahakumbh Mela Naga Sadhu : మకర సంక్రాంతి నాడు మహాకుంభ మేళా మొదటి అమృత స్నానం జరిగింది. నాగ సాధువులు మొదట పవిత్ర సంగమంలో స్నానం చేశారు. తరువాత సామాన్యులు చేస్తారు. నాగ సాధువులు రాజస్నానం ముందు 17 అలంకరణలు చేస్తారు. ఎలాంటి అలంకరణలు చేస్తారో తెలుసుకోండి.
- Mahakumbh Mela Naga Sadhu : మకర సంక్రాంతి నాడు మహాకుంభ మేళా మొదటి అమృత స్నానం జరిగింది. నాగ సాధువులు మొదట పవిత్ర సంగమంలో స్నానం చేశారు. తరువాత సామాన్యులు చేస్తారు. నాగ సాధువులు రాజస్నానం ముందు 17 అలంకరణలు చేస్తారు. ఎలాంటి అలంకరణలు చేస్తారో తెలుసుకోండి.