KL Rahul: అప్పుడు అందరిలో తిట్టి.. ఇప్పుడు ఆప్యాయంగా కౌగిలించుకొని..
14 May 2024, 18:19 IST
KL Rahul - Sanjiv Goenka: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‍పై అందరిలో అరిచిన ఓనర్ సంజీవ్ గోయెంకాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే, తాజాగా రాహుల్‍కు గోయెంకా ప్రత్యేకంగా డిన్నర్ ఇచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- KL Rahul - Sanjiv Goenka: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‍పై అందరిలో అరిచిన ఓనర్ సంజీవ్ గోయెంకాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే, తాజాగా రాహుల్‍కు గోయెంకా ప్రత్యేకంగా డిన్నర్ ఇచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.