AP TG Rains Update: అల్పపీడనం ఎఫెక్ట్, రాయలసీమలో భారీ వర్షాలు, హైదరాబాద్లో దంచి కొడుతున్న వానలు
15 October 2024, 12:44 IST
AP TG Rains Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడటంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలోని హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతోంది.
- AP TG Rains Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడటంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలోని హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతోంది.