AP TG Weather Updates : ఉపరితల ఆవర్తన ప్రభావం..! ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు
15 November 2024, 10:06 IST
AP Telangana Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తాజా వెదర్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ చూడండి….
- AP Telangana Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తాజా వెదర్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ చూడండి….