AP TG Weather : కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం - ఏపీలో ఇవాళ, రేపు వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు..!
Published Jan 12, 2025 06:09 AM IST
AP Telangana Weather Updates : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.ఈ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింద.
- AP Telangana Weather Updates : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.ఈ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింద.