తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఉత్తర ఒడిశాలో అల్పపీడనం - ఏపీలో మోస్తరు వర్షాలు, తెలంగాణలో 2 రోజులు పొడి వాతావరణం

AP TG Weather Updates : ఉత్తర ఒడిశాలో అల్పపీడనం - ఏపీలో మోస్తరు వర్షాలు, తెలంగాణలో 2 రోజులు పొడి వాతావరణం

27 October 2024, 7:53 IST

AP Telangana Weather News :ప్రస్తుతం ఉత్తర ఒడిశాలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ స్థిరంగా ఉందని… ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక తెలంగాణలో రెండు రోజులపాటు పొడి వాతావరణమే ఉంటంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

  • AP Telangana Weather News :ప్రస్తుతం ఉత్తర ఒడిశాలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ స్థిరంగా ఉందని… ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక తెలంగాణలో రెండు రోజులపాటు పొడి వాతావరణమే ఉంటంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఉత్తర ఒడిశాలో అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఇది బలహీనపడి స్వల్పంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దిగువ ట్రోపోస్పిరిక్ వాయువ్య గాలుల ఏపీ, యానం మీదుగా వీస్తున్నట్లు తెలిపింది.  
(1 / 6)

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.  
(2 / 6)

ఏపీలో ఇవాళ(అక్టోబర్ 27) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)

ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.  
(4 / 6)

అక్టోబర్ 28వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి వర్ష సూచనలు లేవని వివరించింది. 
(5 / 6)

ఇక అక్టోబర్ 29 నుంచి మళ్లీ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి