AP TG Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీలో మోస్తరు వర్షాలు, 5వ తేదీ నుంచి తెలంగాణలో పొడి వాతావరణం..!
03 November 2024, 6:02 IST
AP Telangana Weather News : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని ఐఎండీ తెలిపింది. దక్షిణ తమిళనాడును అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇక తెలంగాణలో 5 నుంచి పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
- AP Telangana Weather News : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని ఐఎండీ తెలిపింది. దక్షిణ తమిళనాడును అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇక తెలంగాణలో 5 నుంచి పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.