AP TG Weather Updates : ఏపీలోని ఈ ప్రాంతాలకు తేలికపాటి వర్ష సూచన...! తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం
Published Jan 01, 2025 09:39 AM IST
AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉంది. ఇక ఏపీలోని దక్షిణ కోస్తా, సీమ ప్రాంతాల్లో ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉంది. ఇక ఏపీలోని దక్షిణ కోస్తా, సీమ ప్రాంతాల్లో ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.