తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఉపరితల ద్రోణి ప్రభావం..! ఏపీకి వర్ష సూచన, తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే..!

AP TG Weather Updates : ఉపరితల ద్రోణి ప్రభావం..! ఏపీకి వర్ష సూచన, తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే..!

17 November 2024, 8:48 IST

AP Telangana Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • AP Telangana Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
గల్ఫ్ మన్నార్ సరిహద్దు శ్రీలంక కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం కొమరిన్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణిగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది.  
(1 / 6)
గల్ఫ్ మన్నార్ సరిహద్దు శ్రీలంక కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం కొమరిన్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణిగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది.  (Unsplash)
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వానలు పడుతాయని పేర్కొంది.  
(2 / 6)
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వానలు పడుతాయని పేర్కొంది.  
ఏపీలో ఇవాళ(నవంబర్ 17, 2024) ప్రకాశం,నెల్లూరు,నంద్యాల, వైఎస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం,సత్యసాయి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటివర్షాలు కురిసే అవకాశం ఉంది. 
(3 / 6)
ఏపీలో ఇవాళ(నవంబర్ 17, 2024) ప్రకాశం,నెల్లూరు,నంద్యాల, వైఎస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం,సత్యసాయి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటివర్షాలు కురిసే అవకాశం ఉంది. (Unsplash)
 తెలంగాణలో ఇవాళ పొడి వాతావరణ ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదు.  
(4 / 6)
 తెలంగాణలో ఇవాళ పొడి వాతావరణ ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదు.  
నవంబర్ 22వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(5 / 6)
నవంబర్ 22వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.(Unsplash)
హైదరాబాద్ నగరంలో ఉదయం సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
(6 / 6)
హైదరాబాద్ నగరంలో ఉదయం సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి