AP TG Weather Updates : ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు - రేపట్నుంచి తెలంగాణలో పొడి వాతావరణం..!
16 November 2024, 6:02 IST
AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ వివరాలను పేర్కొంది. కోస్తా, సీమ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలో తేలికపాటి జల్లులు పడొచ్చు.
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ వివరాలను పేర్కొంది. కోస్తా, సీమ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలో తేలికపాటి జల్లులు పడొచ్చు.